IPL 2019,Eliminator : Rishabh Pant Pays The Price For Going After Glory Shot ! || Oneindia Telugu

2019-05-09 90

IPL 2019:Rishabh Pant played one of his finest knocks to help Delhi Capitals (DC) knock out SunRisers Hyderabad (SRH) in the Eliminator of the Indian Premier League (IPL) 2019 at Visakhapatnam on Wednesday.
#ipl2019
#dcvsrh
#cskvdc
#chennaisuperkings
#delhicapitals
#mumbaiindians
#qualifier2
#msdhoni
#rohitsharma

విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్ల వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే, సన్‌రైజర్స్ ఓటమికి బసిల్ థంపి ఓవరే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.